డాకు మహారాజ్ మూవీ మొదటి సింగల్..! 10 d ago

featured-image

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న డాకు మహారాజ్ మూవీ నుండి మొదటి సింగల్ రిలీజ్ కానుంది. శుక్రవారం ఉదయం 10.08 గంటలకి ఈ సాంగ్ ప్రోమో విడుదల చేసి డిసెంబర్ 14న పూర్తి సాంగ్ రిలీజ్ చేయనున్నారు. ఈ విషయాన్ని మేకర్లు అఫీషియల్ గా అనౌన్స్ చేస్తూ పోస్టర్ విదుదల చేశారు. బాబీ దర్శకత్వం లో తెరకెక్కనున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు. 2025 జనవరి 14న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

Related News

Related News

  

Copyright © 2024 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD